నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

NGKL: తిమ్మాజిపేట మండలంలో ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఉ. 9:30 గంటలకు గ్రామానికి చేరుకొని ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం నియోజకవర్గంలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.