VIDEO: మెగా మూవీ నుంచి మెగా అప్‌డేట్

VIDEO: మెగా మూవీ నుంచి మెగా అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మెగా అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి మెగా-విక్టరీ మాస్ సాంగ్ త్వరలో రాబోతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.