విరోచనాలతో ఆసుపత్రికి క్యూ

NLR: కావలి మండలం సర్వాయపాలెం పంచాయతీలోని మాతినవారిపాలెం గ్రామంలో కొందరు విరోచనాలతో ఆసుపత్రికి క్యూకట్టారు. సర్పంచ్ యానాదయ్య సమస్యను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వైద్య ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. పాడైపోయిన రోయ్యాలు తినడంతోనే అనారోగ్య సమస్యలు తలెత్తాయని భావిస్తున్నారు.