లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు మధిర మండలానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైంది. ఈమేరకు బుధవారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతులు మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు. లబ్దిదారులకు రూ.6 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు.