VIDEO: నూజివీడులో వన్ వే దారి మళ్లింపు
ELR: నూజివీడు పట్టణంలోని పెద్ద గాంధీ బొమ్మ నుంచి వెళ్లే వన్ వే రూట్‌లో మున్సిపల్ అధికారులు సోమవారం ట్రాఫిక్‌ను దారి మళ్ళించారు. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ.. డ్రైనేజీ పూర్తిగా సిల్ట్‌తో బ్లాక్ అవడంతో ఓపెన్ చేయడం జరిగిందన్నారు. వాహన చోదకులు గుర్తించి, దారి మళ్లించిన విషయాన్ని గమనించి వెళ్లాలని, ప్రజలు సహకరించాలని కోరారు.