ముగిసిన మండల సమావేశం
SDPT: బెజ్జంకి రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాల పురోగతిపై శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. గ్రామ సమస్యలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. ఏఎంసీ ఛైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో ప్రవీణ్, ప్రత్యేక అధికారి పవన్, తహసిల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.