ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

RR: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం శంషాబాద్ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎలక్షన్ మెటీరియల్ పంపిణీనీ పరిశీలించారు.