కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. భార్య తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి వేళ తమ కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.