ఎన్‌ఎస్‌ఎస్ శీతాకాల శిబిరం అవగాహన కార్యక్రమం
WGL: వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో దమ్మన్నపేట గ్రామంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల ఎన్‌ఎస్‌ఎస్ శీతాకాల శిబిరం ఆరవ రోజు శనివారం సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్సై సాయిబాబుహాజరై విద్యార్థులకు హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలు, మద్యం సేవించి వాహనం నడపకూడదని సోషల్ మీడియా, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా సూచించారు.