ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్

ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 2022-2023 సంవత్సరంలో డిగ్రీలో చేరి 6వ సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం ఇవ్వనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వారు మాట్లాడుతూ..ఫెయిల్ అయిన విద్యార్థులు చదివిన కలశాలను సంప్రదించాలని కోరారు.