VIDEO: మోతీలాల్‌ నగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలు

VIDEO: మోతీలాల్‌ నగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలు

GNTR: మోతీలాల్‌ నగర్‌లో హైడ్రా తరహాలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. న్యాయం కోసం భాదితులు ఎమ్మెల్యే నజీర్ వద్దకు వెళ్లగా ఆయన చావమని చెప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చడంపై బాధితుల ఆగ్రహించారు. బాధితులకు మద్దతుగా వైసీపీ రంగంలోకి దిగింది. ప్రత్యామ్నాయం చూపాకే కూల్చివేతలు చేపట్టాలని డిమాండ్ చేశారు.