VIDEO: ఢిల్లీలో పుంగనూరు నాయకులు
CTR: CJI గవాయ్‌పై దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో MRPS చేపట్టిన ‘దళితుల ఆత్మగౌరవ ర్యాలీ’లో జిల్లా నుంచి పుంగనూరు, చౌడేపల్లి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా వీధుల్లో డప్పులు వాయిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు.