ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

WGL: వరంగల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ సత్య శారద దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయం సాదించడమే నిజమైన దీపావళి పండుగని అన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో పండుగ జరుపుకొని పర్యావరణాన్ని రక్షించాల్సిందిగా ప్రజలకు సూచించారు.