వైభవంగా తిరుపతి గంగమ్మ విగ్ర ప్రతిష్ఠ

వైభవంగా తిరుపతి గంగమ్మ విగ్ర ప్రతిష్ఠ

CTR: పుంగనూరు బాగేపల్లి గ్రామంలో శ్రీ తిరుపతి గంగమ్మ విగ్ర ప్రతిష్ఠ మహోత్సవం వైభవం నిర్వహించారు. సోమవారం ఉదయం గణపతి ప్రార్థన, ప్రాణరపతిష్ఠ, ప్రధానహోమం, దుర్గహోమం, పూర్ణహుతిని వేద పండితులు చేపట్టారు. ఆ తర్వాత అమ్మవారి శిల విగ్రహాన్ని అభిషేకించి, అలంకరణ చేసి దూప, దీప నైవేధ్యం సమర్పించి వేద పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.