'లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్'

NDL: ఆత్మకూరు ఆర్డీవో ఆఫీసులో పని చేసే సీనియర్ అసిస్టెంట్ అర్. రమేష్ పొలం విషయంలో జూపాడు బంగ్లాకు చెందిన ఈశ్వరయ్య అనే రైతు వద్ద నుండి రూ. 40,000/- వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడారు. పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారుల విచారిస్తున్నారు. దాడుల్లో DSP సోమన్న, సీఐ కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు ఉన్నారు.