"నేడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి"

"నేడు  రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి"

NLG: శాలిగౌరారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.