ఇంఛార్జ్ మంత్రిని కలిసిన ఎస్పీ

ఇంఛార్జ్ మంత్రిని కలిసిన ఎస్పీ

SKLM: జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా వచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని ఓ హోటల్‌లో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు విషయాలను ఎస్పీ చర్చించారు.