'ఆపరేషన్ సింధూర్' పై శివసేన హర్షం

'ఆపరేషన్ సింధూర్' పై శివసేన హర్షం

'ఆపరేషన్ సింధూర్' విజయవంతం కావడంపై శివసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రక్షణ దళాలను ఆ పార్టీ అభినందించింది. 'పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశానికి తగిన సమాధానం ఇచ్చిన ప్రధాని, ఆర్మీకి దేశం మొత్తం అండగా నిలుస్తుంది' అని పార్టీ ప్రతినిధి కృష్ణ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు.