ఏదుట్ల గ్రామ శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ కమిటీ

ఏదుట్ల గ్రామ శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ కమిటీ

WNP: ఏదుట్ల గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కోసం గ్రామ సమావేశంలో క్రింది కమిటీ ఏర్పాటుచేయబడింది. అధ్యక్షుడిగా గుణగంటి శేఖర్, ఉపాధ్యక్షులుగా నల్లభోతుల రమేష్‌, మండ్ల శివకుమార్ లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి మండ్ల కుమార్, కోశాధికారి గోకారం సాయికుమార్, గౌరవ అధ్యక్షుడు సంకేండ్ల విష్ణు, కార్యదర్శులు చీకొండ్ర మల్లేష్, బోనమోని శివకుమార్, గుణగంటి రాముడు, తదితరులు పాల్గొన్నారు.