బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

NRPT: మరికల్ మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన బాలచందర్ మృతి చెందాడు. విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ గాదం పుల్లప్ప అంత్యక్రియల నిమిత్తం మృతుడి కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలను అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ ఉపసర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, బొట్టునరహరి, సత్యన్నా, రాఘవేందర్ రెడ్డి, వెంకట్ రాములు, మొగులయ్య, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.