ఈ ఏడాదిలోనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం?

ఈ ఏడాదిలోనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం?

భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని మొదటి భాగం ఈ క్యాలెండర్‌ ఏడాదిలోనే ఖరారయ్యే అవకాశం ఉందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ప్రపంచ విపణిలో ఉన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలోనూ ఇరుదేశాల మధ్య చర్చల్లో గణనీయ పురోగతి ఉందని తెలిపారు. FICCI వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు