VIDEO: హాస్టల్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
NDL: నందికొట్కూరు పట్టణంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి బీసీ హాస్టల్‌లో తనిఖీ చేశారు. హాస్టల్ విద్యార్థులను కలిసి వారి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భోజనాలు బాగా పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా పెట్టాలని సిబ్బందికి ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీ ఆవరణంలో ఉన్న అన్న క్యాంటీన్ వంటకాలను పరిశీలించారు.