క్రిస్టియన్ మైనార్టీ విభాగం నాయకుల సమావేశం
VZM: వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం నగర కమిటీకి నూతనంగా నియమకమైన కార్యవర్గ సభ్యులతో మంగళవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.