సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
GNTR: ఈ నెల 18న మంగళగిరి సీ.కే. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీ.ఎం. సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.