'ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలి'

'ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలి'

ADB: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ పార్టీ తాంసి మండల అధ్యక్షుడు చంద్ర కిరణ్ అన్నారు. గురువారం మండల బీజేపీ నాయకులు నారాయణ, సధానందంతో కలిసి మండలంలోని కప్పర్ల గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని హార్గర్ తీరంగ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.