రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్
హర్యానాలో ఓట్ల చోరీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. హర్యానాలో ఒకే ఇంటి నంబర్ మీద 501 ఓట్లు ఉన్నాయని రాహుల్ అన్నారు. గతంలో కాంగ్రెస్ గెలిచనప్పుడు కూడా ఆ కుటుంబం ఓట్లు అలాగే ఉన్నాయి. ఒకే ఓటరు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదై ఉండాలా? ఓటర్ల జాబితాలో చొరబాటుదారులు ఉండకూడదనేది SIR ఉద్దేశం' అని అన్నారు.