నగరంలో 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

నగరంలో 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

HYD: నగర ప్రజలకు శుభవార్త. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరానికి 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.  ఆర్టీసీ అధికారులు ఈ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1085 బస్సులు, గ్రీన్సెల్ మొబిలిటీ 915 బస్సులు సరఫరా చేయనున్నాయి. కేంద్రం ఆహ్వానించిన బిడ్లలో ఈ రెండు సంస్థలు అర్హత సాధించాయి.