ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ

ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ

టాలీవుడ్ నటి కేతికా శర్మ, శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్‌’. ఇందులో మరో హీరోయిన్ ఇవానా నటించారు. ఈ మూవీ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేతికా మాట్లాడుతూ ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని, రిలేషన్‌షిప్‌ అంటూ లేనిపోని డ్రామాలు తనకు నచ్చవన్నారు. నిజాయితీగా ఉండాలని, రైట్‌ పర్సన్‌ దొరికితే ప్రేమిస్తానని తెలిపారు.