కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ హుజురాబాద్‌లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రోడ్డుపైనే నిద్రించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
★ జాతీయస్థాయి రోయింగ్ పోటీలకు జమ్మికుంట పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక
★ జాతీయ కరాటే అథ్లెట్ కమిషన్ సభ్యునిగా జిల్లాకు చెందిన అక్షరభ్యుదయ్
★ జిల్లాలో భానుడి భగ భగ.. పెరుగుతున్న పండ్ల ధరలు