VIDEO: ఆర్టీసీ సమ్మెకు భారీ బందోబస్తు

VIDEO: ఆర్టీసీ సమ్మెకు భారీ బందోబస్తు

BDK: కొత్తగూడెంలో ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బస్టాండ్, డిపో పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితులను పర్యవేక్షిస్తూ కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.