ఐపీడీ కాలనీలో గంజాయి స్వాధీనం

ఐపీడీ కాలనీలో గంజాయి స్వాధీనం

GNTR: లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐపీడీ కాలనీలో తనిఖీలు నిర్వహించగా అక్కల వీర్లంకమ్మ ఇంటిలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారంతో తనిఖీ చేయగా తన బెడ్ రూములో 120 గ్రాములు గంజాయి కనుగోనబడినది. గంజాయిని స్వాధీనం చేసుకొని లాలాపేట సిఐ ఉత్తరువులు మేరకు ఎస్సై వెంకట్రావు కేసు నమోదు చేసి విచారించుచున్నారు.