రేపు జిల్లాకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి

VSP: రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సోమవారం విశాఖ రానున్నారు. ఉదయం 7:10 కి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి సర్క్యూట్ హౌస్‌కు బయలుదేరి వెళ్తారు. సర్క్యూట్ హౌస్ నుంచి గీతం కాలేజీకి వెళ్లి రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం స్థానిక నాయకులతో చర్చిస్తారు.