హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ స్టేడియాలు ఏర్పాటు చేయాలి: స్టార్ షట్లర్ పీవీ సింధు
☞ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అండర్-14 సెలక్షన్స్.. బారులు తీరిన క్రీడాకారులు
☞ నగరంలో రూ. 2 వేలకే ఐఫోన్ ఇస్తాడని నమ్మి రూ. 2.50 లక్షలు మోసపోయిన వ్యక్తి
☞ జీడిమెట్లలోని ట్రాఫిక్ మార్షల్ శివకుమార్‌ను అభినందించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి