జిల్లాలో నేటి మాంసం ధరలు ఇవే..!
విశాఖ జిల్లాలోని నేటి మాంసం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ చికెన్ కేజీ రూ. 229, స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 231, నాటుకోడి మాంసం కేజీ రూ. 650, పొట్టేలు మాంసం కేజీ రూ. 900కు అమ్ముతున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. ఈ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త పెరిగినట్లు తెలిపారు.