కర్నూలు ఘటనపై సంతాపం తెలిపిన సరిత
GDWL: హైదరాబాద్ నుంచినా బెంగళూరు వెళ్తున్న వోల్వో బస్సు కర్నూలు వద్ద దగ్ధమైన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సరిత శుక్రవారం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. గాయపడ్డ వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని పేర్కొన్నారు.