కాటారం మండలంలో తుది ఓటర్ జాబితా విడుదల

కాటారం మండలంలో తుది ఓటర్ జాబితా విడుదల

BHPL: కాటారం మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం ఎంపీడీవో అడ్డూరి రాజు గురువారం తుది ఓటర్ జాబితా విడుదల చేశారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో 30,785 ఓటర్లు ఉన్నారని, 11 ఎంపీటీసీ స్థానాలకు 57 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంచాయతీ ఓటర్ జాబితా ఇప్పటికే ప్రకటించారు.