విజయసాయిరెడ్డి, గోపిరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు

PLD: నరసరావుపేట టుటౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలపై టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టించారని, వాటి వలనే కోడెల ఆత్మహత్యకు కారణం అయ్యారని వారు ఆరోపించారు.