ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా.. ఏర్పాటు చేసుకోవాలి: ఎస్సై

ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా.. ఏర్పాటు చేసుకోవాలి: ఎస్సై

TPT: వినాయకచవితి సందర్భంగా తడ ఎస్సై కొండప్ప నాయుడు సూచనలు జారీ చేశారు. ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్ల ‌లను ఉపయోగించరాదని సూచించారు. స్పీకర్లను ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే వినియోగించాలని ఆదేశించారు.