చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన అధికారులు

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన అధికారులు

NLR: సంగంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శుక్రవారం స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ వంశీ, డిప్యూటీ ఎంపీడీవో వరప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నరసయ్య సందర్శించారు. చెత్త సంపద కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ శ్రెడ్డర్ యంత్రాన్ని పరిశీలించారు. ప్లాస్టిక్ శ్రెడ్డర్ యంత్రాన్ని త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలన్నారు.