కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పులివెందులలో అగ్నిమాపక శాఖ పరికరాలను తనిఖీ చేసిన DFO శరత్ బాబు
✦ రాజంపేటలో భర్త కళ్ల ముందే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్య 
✦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం
✦ ములకలచెరువు మండలం దేవలచెరువులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు