నెల్లూరులో ఆసక్తిగా మారుతున్న రాజకీయం

నెల్లూరులో ఆసక్తిగా మారుతున్న రాజకీయం

నెల్లూరులో రాజకీయం రోజురోజుకూ ఆసక్తిగా మారుతోంది. ఈనెల 18న నెల్లూరు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఉండటంతో కార్పొరేటర్ల జంపింగ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీంతో తమ పార్టీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు 35 మంది కార్పొరేటర్లను గోవాకు తరలిస్తున్నారు. క్యాంపు కార్యాలయం నుంచి టెంపోలో వారిని తరలిస్తున్నారు. కోటరెడ్డి బ్రదర్స్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.