VIDEO: ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఫిర్యాదు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై మంగళవారం పట్టణంలో ప్రెస్‌మీట్ నిర్వహించడం నియమావళికి విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధు MLAపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు.