మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి ఘన నివాళులు
ATP: కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి 16వ రోజు కార్యక్రమం సందర్భంగా మాజీ ఐఏఎస్ కుంటమద్ది లక్ష్మీనారాయణ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కాలం నుంచే హనుమంతరాయ చౌదరి అత్యంత నిబద్ధతతో, ప్రజా సేవకు అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందారున్నారు.