ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలి: మాజీమంత్రి కారుమూరి
✦ రేపు చేప్టనున్న 'చలో ఆకివీడు'కు అనుమతి లేదు: ఎస్సై హనుమంతు నాగరాజు
✦ తాడేపల్లిగూడెంలో గుండెపోటుతో బ్యాంక్ యూనియన్ నేత ఎస్ఎస్ ప్రసాద్ మృతి
✦ నరసాపురంలో బాలుడు అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు