కేంద్ర మంత్రి కార్యాలయంలో ప్రజా దర్బార్

కేంద్ర మంత్రి కార్యాలయంలో ప్రజా దర్బార్

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆదివారం జిల్లా తెలుగుయువత అధ్యక్షులు మెండ దాసునాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజానీకం నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు వినతులు స్వీకరించడం జరిగిందని తెలిపారు.