జిల్లాకు వర్ష సూచన..!

జిల్లాకు వర్ష సూచన..!

PPM: రానున్న మూడు గంటల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా, గత నాలుగు రోజులుగా బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.