మండేలకు జనసేన మహిళల అభినందనలు

WG: మండెలకు వీర మహిళలు శుభాకాంక్షలు జనసేన నాయకుడు, ఆచంట నియోజకవర్గం జాతీయ కాపు సేన అధ్యక్షుడు మండేల శ్రీనివాసరావు జనసేన వీర మహిళలు సన్మానించారు. శనివారం ఆచంటలోని ఆయన గృహంలో కలిసి శాలువ కప్పి అభినందించారు. జనసేన ఎంపీటీసీ దాసిరెడ్డి పుణ్యవతి, మానేపల్లి సూర్య కుమారి, అడ్డాల వల్లిదేవి, కొమ్మన సుధ, ముత్యాల లక్ష్మి, రావి లక్ష్మి, సుజాత పాల్గొన్నారు.