మాచర్లలో ఇంజనీరింగ్ డే వేడుకలు

మాచర్లలో ఇంజనీరింగ్ డే వేడుకలు

PLD: ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మాచర్ల మండలం, అలుగురాజుపల్లి న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజ అభివృద్ధి, దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అత్యంత ప్రధానమని పేర్కొన్నారు.