మరో రాష్ట్రంలోనూ సివిల్ కోడ్!
గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026ను ఆ రాష్ట్ర సీఎం భూపేంద్రపటేల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే యూసీసీ బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలుస్తుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలవుతోంది.