రామరాజ్యం కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి: వొడితల ప్రణవ్

KNR: వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జిల్లా కార్నర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. ఇళ్ళంద రాముడు, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న దేవుళ్ళు కాదా? బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు.